ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : ఆస్కార్ రేసులో రామ్ చరణ్.. ఖుషీ అవుతోన్న మెగా ఫ్యాన్స్..

Ram Charan : ఆస్కార్ రేసులో రామ్ చరణ్.. ఖుషీ అవుతోన్న మెగా ఫ్యాన్స్..

Ram Charan : రామ్ చరణ్ ఆస్కార్ బరిలో ఉండోచ్చని తెలిపింది ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటు ఇండియాలోనే కాకుండా అటు హాలీవుడ్‌లోను విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది.

Top Stories