Varalaxmi Sarathkumar : రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన నటి వరలక్ష్మి. ఆమె ప్రముఖ తమిళ తెలుగు నటుడు శరత్ కుమార్ కూతురు. వరలక్ష్మి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల్లో అడుగుపెట్టి ఆమె కంటూ సొంత ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు. Photo : Instagram