కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. అంతేకాదు ప్రైమ్ టైమ్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా.. కార్తీక దీపం సీరియల్ రేటింగ్‌ను క్రాస్ చేయకపోవడం కార్తీక దీపం స్పెషాలిటీ. . premi viswanath instagram