తన ఇన్ స్టాగ్రామ్లో వంటలక్క పెట్టిన పోస్ట్ జనానికి కిక్కిచ్చింది. ఈ వీడియోలో కార్తీకదీపం క్యాస్ట్యూమ్స్తో మేకప్ అవుతూ కనిపించింది ప్రేమి విశ్వనాథ్. దీప మేడమ్ షాట్ రెడీ అని అనడంతో.. వస్తున్నా అని నవ్వులు చిందిస్తూ అనేసింది దీపక్క. దీంతో కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే టాపిక్ చర్చల్లోకి వచ్చింది.