Vanitha Vijaykumar: నాలుగో పెళ్లిపై వనిత విజయ్ కుమార్ కామెంట్స్.. నా గురించి మీకు అవసరం లేదు..

Vanitha Vijaykumar: ప్రముఖ నటుడు విజయ్‌కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వనిత. ప్రస్తుతం పలు టీవీ షోల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలను చవిచూస్తున్నారు వనిత.