Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం... సోషల్ మీడియా పోస్ట్ వైరల్...

Vanitha Vijaykumar: వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.