ఆ సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (Source: Twitter)
3/ 6
నల్ల డ్రెస్, పొడుగు గడ్డం, కళ్లకు కాటుక ఇవన్నీ చూస్తే... వరుణ్ తేజ్‌ను మాస్ హీరోగా నిలబెట్టేలా ఉంది. (Source: Twitter)
4/ 6
అయితే, ఈ మాస్ లుక్ మాత్రం కాపీ అట. ఆ విషయం ఎవరో కాదు. సాక్షాత్తూ వరుణ్ తేజ్ ఒప్పుకొన్నాడు.
5/ 6
ఆ హీరో ఎవరో కాదు. మెగా స్టార్ చిరంజీవి. ఔను. మెగాస్టార్ మొదటి సినిమా పునాదిరాళ్లులోని చిరంజీవి గెటప్‌ను చూసి తన హెయిర్‌స్టైల్ డిజైన్ చేసుకున్నాడట. (Source: Twitter)
6/ 6
పునాది రాళ్లు సినిమాలో చిరంజీవి గెటప్ (Source/Youtube)