ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ఏదో తెలియని ఓ వైబ్రేషన్ అందరిలోనూ కలుగుతుంది. తాము జీవితంలో మొదటిసారి ప్రేమలో పడిన ఆ రోజును కానీ.. క్షణాన్ని కానీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. అలాగే మన హీరోలకు కూడా వాలంటైన్స్ డే చాలా స్పెషల్. ఎందుకంటే సౌత్‌లో చాలా మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమకు కావాల్సిన జీవిత భాగస్వామిని వెతుక్కున్నారు. పెద్దలను ఒప్పించి కొందరు.. ఎదిరించి మరికొందరు ఒక్కటయ్యారు. తమ ప్రేమలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు ఏవో ఒక్కసారి చూద్దాం..
4. శ్రీకాంత్ - ఊహ: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందమైన కపుల్స్‌లో శ్రీకాంత్, ఊహ కూడా ఉంటారు. ఆమె సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జోడీ.. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేసారు. మెల్లగా తన కుటుంబానికి ఊహను పరిచయం చేసి.. ఫంక్షన్స్‌కు పిలిచి.. ఆ తర్వాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. 1997లో ఇద్దరి పెళ్లి జరిగింది. ఈ మధ్యే 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ జోడీ.