Home » photogallery » movies »

VALENTINES DAY SPECIAL BOLLYWOOD MOVIE COUPLES WHO TIE KNOT AFTER LOVE TA 2

Valentine's Day 2021: బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..

Valentines Day Special 2021 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరున్నారో చూద్దాం..