Pics: Valentine's Day Special బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు

మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు. రీసెంట్‌గా మూడు ముళ్ల బంధంతో దీపికా, రణ్‌వీర్ ఒకటైయ్యారు. తాజాగా ఈ జాబితాలో ప్రియాంక, నిక్ జోనస్ కూడా చేరారు. డిసెంబర్ 2 ఈ జంట ఏడడుగుల బంధంతో ఒకింటి వారయ్యారు.