Home » photogallery » movies »

VALENTINES DAY 2022 RANVEER SINGH DEEPIKA PADUKONE ABHISHEK AISHWARYA RAI WHO TIE KNOT WITH BOLLYWOOD MOVIE COUPLES WHO TIE KNOT AFTER LOVE TA

Valentines Day 2022 : రణ్‌బీర్, దీపికా - విక్కీ కౌశల్, కత్రినా సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు..

Valentines Day Special 2022 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరున్నారో చూద్దాం..