Valentine's Day 2021: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ ప్రేమ కథా చిత్రాలు ఇవే..

ప్రేమ అనే పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తరం మారిని ప్రేమ కథా చిత్రాల్లోని ఉండే సెన్సిబులిటీ మాత్రం మారదు. అప్పటి అక్కినేని దేవదాసు నుంచి మొదలు పెడితే నేటి జాను వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోప్రేమ కథా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అందులో ప్రేక్షకులు మదిలో చెరిగిపోని అపూరమైన ప్రేమ కథా చిత్రాలు మీకోసం..