Home » photogallery » movies »

VALENTINE DAY SPECIAL 2022 NOT ONLY MAHESH BABU NAMRATA PAWAN KALYAN RENU DESAI NAGA CHAITANYA SAMANATHA THESE ARE THE SOUTH CINE CELEBRITIES TIE KNOT AFTER LOVE TA

Valentine Day Special 2022: పవన్, మహేష్, నాగ చైతన్య సహా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..

Valentines Day 2022 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్  మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే  చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు.అలా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. అలా ప్రేమించుకొని ఒక్కటైన జంటలు ఏవో ఓ లుక్కేద్దాం..