Valentine Day Special 2021: పవన్, మహేష్, నాగ చైతన్యలు కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు..

Valentines Day 2021 | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్  మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే  చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు.అలా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. అలా ప్రేమించుకొని ఒక్కటైన జంటలు ఏవో ఓ లుక్కేద్దాం..