Vakeel Saab: పవన్ కళ్యాణ్ అభిమానులకు తమన్ సర్ ప్రైజ్

Vakeel Saab Movie Update: పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 న ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.