Vakeel Saab: హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో సందడి చేసిన వకీల్ సాబ్ చిత్ర యూనిట్..

PSPK Vakeel Saab Movie Unit Visits Theatre Visit Hyderabad Sudharshan 35 MM | ఈ శుక్రవారం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, హీరోయిన్స్ అంజలి, అనన్య నాగళ్లతో పాటు పలువురు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో సందడి చేసారు.