Bheemla Nayak: భీమ్లా నాయక్‌తో సూపర్ ఉమన్‌.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన లిరిషా

Super woman Lirisha with Bheemla Nayak: సూపర్ ఉమన్.. వకీల్ సినిమా చూసిన వారికి ఈ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. పవర్ సెటైరికల్‌గా చెప్పే ఈ డైలాగ్ ఒక రేంజ్‌లో పేలింది. థియేటర్ల విజిల్స్ మోత మోగించింది. అంతేకాదు ప్రోమోల్లోనూ ఈ సీన్‌ను వాడారంటే.. దీనికి ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం పవన్ డైలాగ్‌కే కాదు.. ఆ సూపర్ ఉమన్‌గా నటించిన లిరిషాకు కూడా అంతే పేరు వచ్చింది.