Home » photogallery » movies »

VAKEEL SAAB FAME ANANYA NAGALLA LOOKS RAVISHING IN HER LATEST GREEN TOP OUTFIT PICS GOES VIRAL SR

Ananya Nagalla : అనన్య నాగళ్ల అందాల విందు.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది.