పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో వచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. Photo : Instagram" width="1080" height="1080" /> ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో వచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. Photo : Instagram
ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా వకీల్ సాబ్ నిలిచిందని టాక్. Photo : Instagram
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం లో ఈ హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Photo : Instagram
ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకుభీమ్లా నాయక్ అనే పేరును ఖరారు చేశారు. Photo : Instagram
అనన్య వకీల్ సాబ్తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో (Nithiin Maestro) అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. Photo : Instagram
Ananya Nagalla : ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar ) సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది. Photo : Instagram
Ananya Nagalla : మాస్ట్రో తర్వాత నితిన్ మరో సినిమాను మొదలు పెట్టారు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి (Krithi Shetty )నటించనుంది. ఈ సినిమాను నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. Photo : Twitter