Ananya Nagalla : బాత్ టబ్‌లో తడిసిన అందాలతో అదరగొట్టిన అనన్య నాగల్ల..

Ananya Nagalla : అనన్య నాగల్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.