Ananya Nagalla: చీరలో పరువాల విందు.. ‘వకీల్ సాబ్’ హీరోయిన్ అనన్య నాగళ్ళ హాట్ షో..

అనన్య నాగళ్ళ(Ananya Nagalla).. ఈ పేరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడంతో అంత త్వరగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ (Pawan Kalyan Vakeel Saab)సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది అనన్య. తాజాగా అనన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.