Home » photogallery » movies »

VAISSHNAV TEJ KETIKA SHARMAS RANGA RANGA VAIBHAVANGA MOVIE STILLS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Vaisshnav Tej - Ketika Sharma : ‘రంగ రంగ వైభోవంగా’ నుంచి ఆకట్టుకుంటోన్న వైష్ణవ్ తేజ్, కేతిక శర్మల లుక్..

Vaisshnav Tej - Ketika Sharma : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘కొండపొలం’తో పలకరించాడు. ఇపుడు ముచ్చటగా ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు.