హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kondapolam : కొండపొలం ప్రిరిలీజ్ ఈవెంట్.. చీరలో అదరగొట్టిన రకుల్ ప్రీత్..

Kondapolam : కొండపొలం ప్రిరిలీజ్ ఈవెంట్.. చీరలో అదరగొట్టిన రకుల్ ప్రీత్..

Kondapolam : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'కొండపొలం'. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి, నటులు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌లు పాల్గోన్నారు.

Top Stories