హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

వదినమ్మ సుజితను ఇలా ఎప్పుడైనా చూశారా..

వదినమ్మ సుజితను ఇలా ఎప్పుడైనా చూశారా..

Vadinamma : స్టార్ మాలో ప్రసారం అయ్యే వదినమ్మ సీరియల్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ సీరియల్‌లో ప్రభాకర్, సుజిత ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వదినమ్మ తమిళ పాపులర్ సీరియల్ పాండ్యన్ స్టోరీస్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సీరియల్‌లో వదినమ్మ పాత్రలో సుజిత తన నటనతో పాటు అందంతో అందరిని ఆకట్టుకుంటోంది.

Top Stories