Vaani Kapoor : ప్యాంట్ లేకుండా ఫోటో షూట్ చేసిన నాని హీరోయిన్.. పిక్స్ వైరల్...

Vaani Kapoor : 'ఆహా కళ్యాణం' చిత్రంలో నాని సరసన మెరిసిన భామ వాణీ కపూర్. ఈ సినిమా పెద్దగా అలరించకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపురాలేదు. అయితే ఈ భామకు అటు నార్త్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.