Vaani Kapoor : 'ఆహా కళ్యాణం' చిత్రంలో నాని సరసన మెరిసిన భామ వాణీ కపూర్. ఈ సినిమా పెద్దగా అలరించకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపురాలేదు. అయితే ఈ భామకు అటు నార్త్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. హిందీ చిత్రాల్లో నటిస్తూ.. అక్కడ బిజీగా ఉంది. అది అలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నెటిజన్లలో వేడి పుట్టిస్తోంది. Photo : Instagram