Home » photogallery » movies »

VAANI KAPOOR GLAMOROUS LOOK IN LATEST PHOTOSHOOT AN TRANSPG SNR

బికినీలో బక్కపలుచ సుందరి బోల్డ్‌ పిక్స్..తట్టుకోలేకపోతున్న నెటిజన్స్

Vaani Kapoor: ప్రేక్షకుల్ని హండ్రెడ్‌ పర్సంట్ ఎంటర్‌టైన్ చేయడానికి ఎమైనా చేస్తానంటోంది వాణికపూర్. తన బోల్డ్‌ పిక్స్‌తో నెటిజన్లను క్లీన్‌ బోల్డ్ చేస్తోంది. మోడల్‌, యాక్టరస్‌గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉండే వాణీకపూర్ నెక్స్ట్ శంషేరాలో రణబీర్‌కపూర్‌, సంజయ్‌ దత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంటోంది.

  • |