Home » photogallery » movies »

URVASHI RAUTELA MAY BECOME ITEM LADY FOR ALLU AJUN PUSHPA MOVIE AK

కియారా ప్లేస్‌లో హాట్ లేడీ...భలే ఛాన్సులే...

అల్లు అర్జున్, సుకుమార్ నయా మూవీలో ఐటం భామగా నటించబోయేది ఎవరనే దానిపై కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ ఛాన్స్ కియారా అద్వానీకి దక్కొచ్చనే ప్రచారం జరిగినా... బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో ఐటం స్టెప్పులేసే అవకాశం లేదని సినీజనం చర్చించుకుంటున్నారు. అయితే ఈ పాటలో బన్నీ సరసన స్టెప్పులేసే ఛాన్స్ బాలీవుడ్ సెక్సీ భామ ఊర్వశి రౌతేలాకు దక్కొచ్చనే టాక్ మొదలైంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గోపిచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది. ఒకవేళ ఊర్వశికి ఈ ఛాన్స్ దక్కితే... గోపీచంద్ సినిమా కంటే ఎక్కువ పేరు ఈ ఐటం సాంగ్‌తో రావొచ్చని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.