Urvashi Rautela : లెహంగాలో జీరో సైజ్ నడుమందాలతో మతి పోగొడుతున్న ఊర్వశి రౌటేలా..

Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’ చిత్రాలలో అందాలను ఆరబోసిన ఊర్వశి రౌటేలా సోషల్ మీడియాలోనూ తన ఫోటో ఫోటో షూట్స్ తో కుర్రకారు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంటుంది.