Urvashi Rautela : సెగలు పుట్టిస్తోన్న ఊర్వశి రౌతెలా అందాలు..

Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్‌లతో ప్రేక్షకుల మదిని మైండ్ బ్లాంక్ చేస్తోంది.