Urvashi Rautela: గ్లామర్‌తో కవ్విస్తోన్న ఊర్వశి రౌతెలా..

Urvashi Rautela: బాలీవుడ్‌లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా. ఇప్పటికే అక్కడ సనమ్ రే.. హేట్ స్టోరీ 4 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఊర్వశి. కానీ ఎంత అందాల ఆరబోత చేసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది.