Home » photogallery » movies »

URVASHI RAUTELA BOLLYWOOD TOLLYWOOD BEAUTY LATEST TRANSPARENT DRESS GOES VIRAL TA

Urvashi Rautela: ఉల్లి పొర లాంటి డ్రెస్‌లో ఊర్వశి రౌతెలా అందాల విందు.. చూస్తే చూపు తిప్పుకోలేరు..

Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. త్వరలో ఓ తెలుగు సినిమాతో పలకరించబోతుంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్ల అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది.