Home » photogallery » movies »

URVASHI RAUTELA AT BOTH TUB PHOTO GO VIRAL ON SOCIAL MEDIA TA

Urvashi Rautela: బాత్‌‌టబ్‌లో ఊర్వశి రౌతెలాను ఇలా ఇపుడు చూసి ఉండరు..

Urvashi Rautela: బాలీవుడ్‌లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా. ఇప్పటికే అక్కడ సనమ్ రే.. హేట్ స్టోరీ 4 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఊర్వశి. కానీ ఎంత అందాల ఆరబోత చేసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా బాత్‌టాబ్‌లో స్నానం చేస్తోన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సంచలనం రేపింది.