Home » photogallery » movies »

URFI JAVED SHARED NEW PHOTOS ON INSTAGRAM WITHOUT WEARING BRA SHAKES INTERNET SEE DIVAS SEXY LOOKS SRD

Urfi Javed: బ్రా లేకుండా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. ట్రోల్స్ ఎన్ని వచ్చినా తగ్గేదేలే అంటున్న ఉర్ఫీ..

Urfi Javed : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన ఈ భామ దాదాపు ప్రతి రోజు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.