ఉర్పీ జాదవ్ ఫోటోస్ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంటాయి. వెరైటీ డ్రెస్సులతో కుర్రాకారును కవ్విస్తోంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఉర్పీ అసలు లెక్క చేయడం లేదు. లేటెస్ట్గా ఎప్పుడూ లేని విధంగా ఉర్ఫీ శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకుని మరీ ఫోటోలకు పోజులిచ్చింది. తెల్లని ప్యాంట్ - బాడీ సూట్ ధరించి తన నయా అవతార్ ను చూపించింది. (Photo Credit : Instagram)
హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఒకరు ఉర్ఫీ జావేద్ బిగ్‌బాస్‌తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రకరకాలుగా వేషధారణలతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తుంటుంది ఈ భామ. అయితే వాటిపై ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతూ ఉంటుంది. (Photo Credit : Instagram)