4. కొన్ని రోజుల క్రితం ఓ లేడీ ప్రొడ్యూసర్ వెబ్ సిరీస్‌లో నటించాలని ఒప్పందం కుదుర్చుకుని తీరా లొకేషన్‌కు వెళ్లిన తర్వాత ఇబ్బంది పెట్టిందని, ఇబ్బందికర సన్నివేశాల్లో నటించలేనని చెప్పినప్పుడు ఆమె ఆగ్రిమెంట్స్ పేపర్స్ చూపించి జైలుకు పంపుతానని బెదిరించిందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తను ఏ మహిళా నిర్మాత ఇబ్బంది పెట్టిందో మాత్రం చెప్పలేదు. (Photo -Instagram)