అయితే ఆ సినిమా విజయ్ సేతుపతికి ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేదు. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించినప్పటికీ.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషించింది విలన్ రోల్ కావడంతో.. మళ్లీ అతడిని హీరోగా తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.