Uppena Bollywood Remake: బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ’ఉప్పెన’ మూవీ.. ఇంతకీ హీరో,హీరోయిన్స్ ఎవరంటే..

Uppena Bollywood Remake: ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్, మాస్టర్ సినిమాల సక్సెస్ తర్వాత ఫిబ్రవరిలో విడుదలైన ‘ఉప్పెన’ సినిమా మాత్రం కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో చిత్ర నిర్మాతలతో పాటు దర్శకులు ఫీలవుతున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఇపుడు మిగతా ఇండస్ట్రీలో చూపు ఈ సినిమాపై పడింది. అంతేకాదు ఈ సినిమా హక్కులు కోసం పోటీ పడుతున్నారు.