Krithi Shetty: కృతి శెట్టి.. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఈ కన్నడ కుట్టికి కుర్రకారు బాగా కనెక్ట్ అయ్యారు. ఉప్పెన మూవీతో యువత గుండెల్లో అలజడి రేపుతోంది. తన అంద చందాలు, హావభావాలతో ఎంతో ఆకట్టుకుంది. తెలుగులో తొలి సినిమానే అయిప్పటికీ అద్భుతంగా నటించింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. తాజా కొత్త ఫొటోలు షేర్ చేసింది.