Home » photogallery » movies » UPPENA MOVIE FAME KRITHI SHETTY LATEST PHOTOSHOOT TA 2

Krithi Shetty: కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్.. పంజాబీ డ్రెస్‌లో మరింత క్యూట్‌గా ఉప్పెన భామ..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. మరీ ముఖ్యంగా తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.