Krithi Shetty: నా కోరిక తీర్చండి.. టాలీవుడ్ దర్శకులకు కృతి శెట్టి విన్నపం..

Krithi Shetty: ఒక్క సినిమాతోనే కావాల్సినంత స్టార్ డమ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఉప్పెన తర్వాత ఈమె డేట్స్ కోసం చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మరో కోరిక కోరింది కృతి శెట్టి(Krithi Shetty).