Vaishnav Tej: పంజా వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ మెగా హీరోకు భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇంకా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉండే ఈ హీరో అస్క్ మీ సెక్షన్ పెట్టాడు..