Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY WANTS TO ACT WITH NTR HERE ARE THE DETAILS SR

Krithi Shetty: ఆ హీరోతో నటించడానికి ఎదురుచూస్తున్నా... మనస్సులో మాటను బయటపెట్టిన కృతిశెట్టి..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.