Krithi Shetty: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దుమ్ములేపుతోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా...

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు.