Krithi Shetty: కృతిశెట్టి చిన్నప్పటి నుంచి ఇంతే అందంగా ఉండేదా.. లేక తర్వాత ఇలా మారిందా.. వైరలవుతోన్న పిక్స్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు.