Krithi Shetty: కృతి శెట్టి ఖతర్నాక్ ఫొటో.. మేకప్ లేకపోతే ‘బేబమ్మ’ ఇలా ఉంటుంది..

కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో ఈ భామను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. కృతి శెట్టి నటన, అందం చూసి ఫిదా అయిపోతున్నారు. అందుకు తగినట్టే ఈ అమ్మడు కూడా కొన్ని ఫొటోలను షేర్ చేస్తుంటుంది.