Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY LOOKS STUNNING IN HER LATEST FLORAL YELLOW TOP OUTFIT PICS GOES VIRAL SR

Krithi Shetty: కృతి శెట్టి మొదటిసారి గ్లామర్ షో.. తగ్గేదేలే అంటోన్న ఉప్పెన బ్యూటీ..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.