Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY LOOKS RAVISHING IN HER LATEST RED FLORAL OUTFIT PICS GOES VIRAL ON SOCIAL MEDIA SR

Krithi Shetty: స్టన్నింగ్ లుక్స్‌తో కేక పెట్టిస్తోన్న కృతి శెట్టి.. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.