Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY LOOKS BEAUTIFUL IN HER LATEST YELLOW TOP OUTFIT PICS GOES VIRAL SR

Krithi Shetty: కొంటె చూపులతో కవ్విస్తోన్న కృతి శెట్టి.. నిమ్మపండు రంగు టాప్‌లో అదరహో..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.