Home » photogallery » movies »

UPPENA FAME KRITHI SHETTY LOOKS BEAUTIFUL IN HER LATEST FLORAL TOP SAREE OUTFIT PICS GOES VIRAL ON SOCIAL MEDIA SR

Krithi Shetty: పూల చీరలో పరువాల విందు చేసిన కృతి శెట్టి.. అదరహో అనాల్సిందే..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.